చిన్నారుల్లో హెపటైటిస్.. వెయ్యి దాటిన కేసులు: డబ్ల్యూహెచ్వో
జెనీవా: ఆరోగ్యకరమైన చిన్నారుల్లో హెపటైటిస్ వ్యాధి సోకుతున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలను సునిశితంగా పరిశీలిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. తీవ్రమైన రీతిలో హెపటైటిస్ వ్యాధి సోకిన వారిలో చాలా కేసుల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతోంది.అయితే సుమారు 35 దేశాల్లో దాదాపు వెయ్యికిపైగా హైపటైటిస్ కేసులు నమోదు అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. హెపటైటిస్ వ్యాధి సోకుతున్నట్లు ఏప్రిల్ 5వ తేదీన తొలిసారి డబ్ల్యూహెచ్వో గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు హెపటైటిస్ వల్ల 22 మరణాలు సంభవించాయి. సగం కేసులు యూరోప్లోనే నమోదు అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

