మయన్మార్ రక్తసిక్తం.. పోలీస్ కాల్పుల్లో 90 మందికిపైగా మృతి

యాంగోన్: మయన్మార్‌లో మరోసారి రక్తం ఏరులై పారింది. శనివారం నాటి పోలీస్ కాల్పుల్లో 90 మందికిపైగా మరణించారు. మాండలేలో 13 ఏండ్ల బాలికతో సహా కనీసం 29 మంది మృతి చెందారని, యాంగోన్లో కనీసం 24 మంది మరణించారని మయన్మార్ నౌ తెలిపింది. సెంట్రల్ సాగింగ్ ప్రాంతంలో మరణించిన వారిలో 13 ఏండ్ల బాలుడు ఉన్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 1 సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు నిత్యం నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు ప్రజా నిరసనలను సైన్యం అణచివేస్తున్నది. ఇప్పటి వరకు జరిగిన కాల్పుల్లో 300 మందికిపైగా మరణించినట్లు సమాచారం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

