అమెరికా జర్నలిస్టుకు 11 ఏళ్ల జైలుశిక్ష విధించిన మయన్మార్

నెపితా: అమెరికాకు చెందిన జర్నలిస్టు డానీ ఫెన్‌స్టర్‌కు మయన్మార్ సైనిక కోర్టు 11 ఏళ్ల జైలుశిక్షను విధించింది. ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఫెన్స్టర్ ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మయన్మార్ సైన్యానికి వ్యతిరేకంగా అతను నిరసన గళం విప్పినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. దేశద్రోహం, ఉగ్రవాదం కింద కూడా అతనిపై కేసు బుక్ చేశారు. అయితే కొత్తగా నమోదు అయిన ఫిర్యాదులపై నవంబర్ 16న విచారణ జరగనున్నది. ఫ్రంటియర్ మయన్మార్ ఆన్లైన్ ఎడిషన్‌కు ఫెన్స్టర్ మేనేజింగ్ ఎడిటర్‌గా చేస్తున్నారు. మే నెలలో అతన్ని యంగూన్ విమానాశ్రయం వద్ద అరెస్టు చేశారు. ఫిబ్రవరిలో జరిగిన సైనిక చర్య తర్వాత మయన్మార్‌లో అనేక మంది జర్నలిస్టులను అరెస్టు చేశారు. దాంట్లో 37 ఏళ్ల ఫెన్స్టర్ కూడా ఉన్నారు. గతంలో మయన్మార్ నౌకు ఫెన్స్టర్ పనిచేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

