Afghanistan: తాలిబన్ ప్రభుత్వ హెడ్ ఇతడే!
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )ను మళ్లీ తమ చేతుల్లోకి తీసుకున్న తాలిబన్లు అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కసరత్తు

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )ను మళ్లీ తమ చేతుల్లోకి తీసుకున్న తాలిబన్లు అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కసరత్తులు చేస్తున్నారు. తాజాగా ఈ ప్రభుత్వానికి నేతృత్వం వహించేది ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ అని తాలిబన్ వర్గాలు చెప్పినట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయ్‌టర్స్ శుక్రవారం వెల్లడించింది. ఇక తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కొడుకు ముల్లా మహ్మద్ యాకూబ్, షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానెక్జాయ్ ప్రభుత్వంలో కీలక పదవులు చేపట్టనున్నట్లు కూడా రాయ్‌టర్స్ తెలిపింది. ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ తాలిబన్ వ్యవస్థాపకుల్లో ఒకరు. 2010లో ఇతన్ని పాకిస్థాన్‌లోని కరాచీలో భద్రతా బలగాలు పట్టుకున్నాయి. ఆ తర్వాత 2018లో విడిచి పెట్టారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

