క్లోజప్‌లో చంద్రుడు.. ఓరియన్ కొత్త ఫోటోలు
Moon surface:చంద్రుడి ఉపరితలానికి అతిసమీప దూరం నుంచి తీసిన ఫోటోలను ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్ పంపింది. జాబిలికి సుమారు 128 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఓరియన్ క్యాప్సుల్.. ఆ వెన్నెల అందాల్ని ఫోటోల్లో నిక్షిప్తం చేసింది. ఆర్టెమిస్ వన్ మిషన్‌లో భాగంగా ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను చంద్రుడి మీదకు పంపిన విషయం తెలిసిందే. చంద్రుడి ఉపరితలానికి ఆర్టెమిస్ చేరి ఆ
టెక్సాస్: చంద్రుడి ఉపరితలానికి అతిసమీప దూరం నుంచి తీసిన ఫోటోలను ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్ పంపింది. జాబిలికి సుమారు 128 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఓరియన్ క్యాప్సుల్.. ఆ వెన్నెల అందాల్ని ఫోటోల్లో నిక్షిప్తం చేసింది. ఆర్టెమిస్ వన్ మిషన్‌లో భాగంగా ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను చంద్రుడి మీదకు పంపిన విషయం తెలిసిందే. చంద్రుడి ఉపరితలానికి ఆర్టెమిస్ చేరి ఆరు రోజులు అవుతోంది.
ఓరియన్‌లోని ఆప్టికల్ నావిగేషనల్ సిస్టమ్ ద్వారా ఫోటోలను తీశారు. చంద్రుడు, భూమికి చెందిన బ్లాక్ అండ్ వైట్ చిత్రాలను వేర్వేరు సమయాల్లో ఆప్టికల్ నావిగేషన్ సిస్టమ్ ఫోటోలు తీస్తుంది. అపోలో 11, 12, 14 స్పేస్‌క్రాఫ్ట్ వెళ్లిన ల్యాండింగ్ స్పాట్ల మార్గంలో ఓరియన్ వెళ్లింది.
చంద్రుడి ఉపరితలంపై వేర్వేరు సైజుల్లో గొయ్యిలు ఉన్నాయి. ఆ లోయలు ఈ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రహశకలాలు ఢీకొన్నట్లు చంద్రుడి ఉపరితలం ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

