Indian student | అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి మృతి
Indian student | అమెరికాలో గత ఆదివారం అదృశ్యమైన భారతీయ విద్యార్థి (Indian student) నీల్ ఆచార్య కథ విషాదాంతమైంది. నీల్ మృతదేహాన్ని అతడు చదువుతున్న యూనివర్సిటీ క్యాంపస్‌లోనే పోలీసులు గుర్తించారు.
Indian student | అమెరికాలో గత ఆదివారం అదృశ్యమైన భారతీయ విద్యార్థి (Indian student) నీల్ ఆచార్య కథ విషాదాంతమైంది. నీల్ మృతదేహాన్ని అతడు చదువుతున్న యూనివర్సిటీ క్యాంపస్‌లోనే పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయానికి చెందిన కంప్యూటర్ సైన్స్ తాత్కాలిక విభాగాధిపతి క్రిస్ క్లిఫ్టన్ ధ్రువీకరించారు.
నీల్ ఆచార్య (Neel Acharya) ఇండియానా రాష్ట్రం (Indiana state)లోని పర్డ్యూ విశ్వవిద్యాలయం (Purdue University)లో చదువుతున్నాడు. అయితే, ఆదివారం యూనివర్సిటీ క్యాంపస్ నుంచి అతడు అదృశ్యమయ్యాడు. ఈ విషయాన్ని అతడి తల్లి ఆదివారం నుంచి తన కొడుకు కనిపించడం లేదని, అతడిని గుర్తించడంలో సాయం చేయండంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
చివరిసారిగా ఉబర్ డ్రైవర్ నీల్‌ను క్యాంపస్‌లో వదిలిపెట్టినట్లు తెలిపారు. ఈ పోస్ట్‌పై స్పందించిన షికాగోలోని భారత రాయబార కార్యాలయం.. వర్సిటీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. అ మేరకు విద్యార్థిని గుర్తించడంలో అవసరమైన సహాయ సహకారాల్ని అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా నీల్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతడిని ఎవరో హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read..
NRI News | గుజరాత్ జంట హత్య కేసులో భారత్‌కు బ్రిటన్ షాక్.. కొకైన్ స్మగ్లింగ్ దంపతుల అప్పగింతకు నో..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

