గృహ హింస కేసులో దిగ్గజ క్రికెటర్ అరెస్ట్
Michael Slater | దిగ్గజ ఆటగాడు, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ స్లేటర్‌ను గృహ హింస కేసులో పోలీసులు అరెస్టు చేశారు.

సిడ్నీ: దిగ్గజ ఆటగాడు, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ స్లేటర్‌ను గృహ హింస కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 12న గృహ హింసకు పాల్పడినట్లు స్లేటర్‌పై ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన న్యూ సౌత్ వేల్స్ పోలీసులు బుధవారం ఉదయం దిగ్గజ క్రికెటర్‌ను తమ అదుపులోకి తీసుకున్నారు.

మైఖేల్ స్లేటర్ ఆస్ట్రేలియా టెస్ట్ జట్టులో దశాబ్దానికిపైగా ఓపెనర్‌గా కొనసాగాడు. 1993-2002 మధ్య 74 టెస్టు మ్యాచ్‌లు ఆడిన స్లేటర్ 5312 పరుగులు చేశాడు. 2004లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అప్పటి నుంచి వివిధ చానళ్లలో క్రికెట్ కామెంటేటర్‌గా పనిచేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

