మెక్సికోలో మళ్లీ కాల్పులు.. 12 మంది దుర్మరణం
mexico shooting | మెక్సికోలోని ఓ బార్లో ఆదివారం ఓ సాయుధుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఆరుగురు మహిళలు సైతం ఉన్నారు. ఈ విషయాన్ని అధికారులు
Mexico Shooting | మెక్సికోలోని ఓ బార్లో ఆదివారం ఓ సాయుధుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఆరుగురు మహిళలు సైతం ఉన్నారు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. గ్వానాజువాటోలోని ఇరాపుయాటోలోని బార్లో కాల్పులు జరిగాయని, ఘటనలో ముగ్గురు గాయపడ్డన్నట్లు పేర్కొన్నారు.
అయితే, కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. ఇదిలా ఉండగా మెక్సికోలో తుపాకీ దాడులు పెరుగుతున్నాయి. గత నెల రోజుల్లో ఇలాంటి ఘటన జరుగడం ఇది రెండోది. నెల రోజుల కిందట నైరుతి మెక్సికోలో జరిగిన కాల్పుల ఘటనలో మేయర్ సహా.. 12 మంది ప్రాణాలు కోల్పో్యారు. గెరెరోలోని సిటీ హాల్లో ముష్కరులు కాల్పులు జరిగాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

