వయసు పెరుగుతున్నకొద్దీ.. పురుషుల్లో ‘వై’ క్రోమోజోమ్ల క్షీణత
వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల తెల్లరక్త కణాల్లో వై-క్రోమోజోమ్ల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్టు జపాన్ పరిశోధకులు తాజాగా గుర్తించారు. ముఖ్యంగా 70 ఏండ్లు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించారు. ఎంఎల్వోవైగా పిలిచే ఈ ‘వై’ క్రోమోజోమ్లు తగ్గితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు
టోక్యో, జూలై 15: వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల తెల్లరక్త కణాల్లో వై-క్రోమోజోమ్ల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్టు జపాన్ పరిశోధకులు తాజాగా గుర్తించారు. ముఖ్యంగా 70 ఏండ్లు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించారు. ఎంఎల్వోవైగా పిలిచే ఈ ‘వై’ క్రోమోజోమ్లు తగ్గితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరించారు.
అల్జీమర్లు, క్యాన్సర్, గుండెలో సమస్యలు రావచ్చని వివరించారు. ఇతరులతో పోలిస్తే పొగతాగే వారిలో క్రోమోజోమ్ల క్షీణత మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో ఈ విషయం వెల్లడైనట్టు పేర్కొన్నారు. ఈ వివరాలు ‘సైన్స్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

