Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
Non Veg | శాకాహారం తినే వారే ఎక్కువ కాలం జీవిస్తారని గతంలో కొన్ని సర్వేలు తెలిపాయి. అయితే చైనాకు చెందిన ఓ సర్వేలో మాత్రం మాంసాహారం తినే బరువు తక్కువగా ఉన్న మహిళలు 100 ఏండ్లు బతికే అవకాశం శాకాహారం తినే మహిళల కంటే 44 శాతం ఎక్కువగా ఉందని తేలింది.
Non Veg | బీజింగ్ : శాకాహారం తినే వారే ఎక్కువ కాలం జీవిస్తారని గతంలో కొన్ని సర్వేలు తెలిపాయి. అయితే చైనాకు చెందిన ఓ సర్వేలో మాత్రం మాంసాహారం తినే బరువు తక్కువగా ఉన్న మహిళలు 100 ఏండ్లు బతికే అవకాశం శాకాహారం తినే మహిళల కంటే 44 శాతం ఎక్కువగా ఉందని తేలింది. ఇది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితం అయింది.
చైనీస్ లాంగిట్యూడినల్ హెల్తీ లాంగివిటీ సర్వే ఆ దేశంలో 80 ఏండ్లు దాటిన 5వేల మంది మహిళలపై పరిశోధన చేసింది. బరువు తక్కువగా ఉన్న మాంసాహార మహిళలు ఎక్కువ కాలం జీవిస్తారని, బరువు ఎక్కువగా ఉన్నవారిలో ఈ తేడా కనిపించలేదని సర్వే చెప్పింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Healthy Aging
- non veg
- women
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | భారత్-న్యూజిలాండ్ మూడో వన్డేకు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దవుతుందా!
Bellamkonda Sreenivas | ‘హైందవ’కు అదిరిపోయే బిజినెస్.. విడుదలకు ముందే రూ.32 కోట్లు,నిర్మాతలకు భారీ ఊరట!
Bigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో ముదిరిన గొడవలు.. సుధీర్, ముకేష్ మధ్య మాటల యుద్ధం, తనను తాను కొట్టుకున్న నీతూ!
Donald Trump | ఓటమితో ట్రంప్‌కు ‘జ్ఞానోదయం’!.. అమెరికా వలస విధానంపై సంచలన వ్యాఖ్యలు
Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం మరోసారి ఫోకస్.. ఈ నెల 24, 25 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలా?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

