అత్యాధునిక ఏఐ నమూనాలు ఆపండి.. దిగ్గజ కంపెనీలను డిమాండ్ చేస్తూ అమెరికాలో భారీ నిరసన
అత్యాధునిక ఏఐ నమూనాల అభివృద్ధిని ఆపాలని డిమాండ్ చేస్తూ డజన్ల కొద్దీ నిరసనకారులు ఈ నెల 21న అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.
శాన్ఫ్రాన్సిస్కో : అత్యాధునిక ఏఐ నమూనాల అభివృద్ధిని ఆపాలని డిమాండ్ చేస్తూ డజన్ల కొద్దీ నిరసనకారులు ఈ నెల 21న అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆంత్రోపిక్, ఓపెన్ఏఐ, ఎక్స్ఏఐ కార్యాలయాల వెలుపల నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ మూడు కంపెనీల సీఈవోలు ఫ్రాంటియర్ ఏఐ మోడల్స్ డెవలప్మెంట్ ఆపుతామనే హామీ ఇవ్వాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
సినీ దర్శకుడు, ఏఐ సేఫ్టీ పరిశోధకుడు మైకేల్ ట్రజ్జి ఈ నిరసనలకు నేతృత్వం వహించారు. అమెరికా ప్రభుత్వం కృత్రిమ మేధ(ఏఐ) విధానాన్ని జాతీయం చేయాలనుకుంటున్నది. దానికి దిగ్గజ కంపెనీలు సాయం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ‘స్టాప్ ఏఐ రేస్’ గ్రూప్ ఆందోళనలు చేపట్టింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

