Contact Lenses | కాంటాక్ట్ లెన్స్‌తో పడుకుంటే కంటిని తినేసింది !
కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని నిద్రపోయిన ఓ వ్యక్తి తన కంటిని కోల్పోయాడు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన మైక్ క్రుంహోల్జ్(21) ఏడేండ్లుగా కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారు. అప్పుడప్పుడు అవి తీయకుండానే నిద్రపోతుంటాడు.
Contact Lenses | వాషింగ్టన్: కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని నిద్రపోయిన ఓ వ్యక్తి తన కంటిని కోల్పోయాడు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన మైక్ క్రుంహోల్జ్(21) ఏడేండ్లుగా కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారు. అప్పుడప్పుడు అవి తీయకుండానే నిద్రపోతుంటాడు. ఇలా చేయడం వల్ల ఎప్పుడూ అతడికి ఏ సమస్య రాలేదు. కానీ, ఈసారి మాత్రం ఈ అజాగ్రత్త ఆయన కంటిని కోల్పోయేలా చేసింది.
అకాంతమీబా కెరాటిటిస్ అనే మాంసాన్ని తినే ఓ పరాన్నజీవి అతడి కంటికి సోకింది. ఇది అతడి కుడి కంటిని క్రమంగా తినేస్తున్నది. దీంతో అతడు తన ఒక కంటి చూపును పూర్తిగా కోల్పోయారు. తనలా ఎవరూ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని పడుకోవద్దని, స్నానం చేయవద్దని మైక్ కోరుతున్నారు. తన దుస్థితిని వెల్లడిస్తూ ‘గోఫండ్‌మీ’ ద్వారా విరాళాలు సేకరించడంతో పాటు అవగాహన కల్పిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

