Mohamed Muizzu | మే నాటికి భారత బలగాలు వెనక్కి: మాల్దీవులు అధ్యక్షుడు ముయిజ్జు
ఈ ఏడాది మే 10 నాటికి తమ దేశంలోని భారత బలగాలను వెనక్కు పంపిస్తామని మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మార్చి 10 కంటే ముందు మొదటి గ్రూపు ఉపసంహరణ జరుగుతుందని,
Mohamed Muizzu | మాలే: ఈ ఏడాది మే 10 నాటికి తమ దేశంలోని భారత బలగాలను వెనక్కు పంపిస్తామని మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మార్చి 10 కంటే ముందు మొదటి గ్రూపు ఉపసంహరణ జరుగుతుందని, మే 10వ తేదీలోగా మిగతా రెండు వైమానిక స్థావరాల్లోని రెండు గ్రూపుల బలగాలు వెనక్కు వెళ్తాయని, ఈ మేరకు రెండు దేశాల మధ్య జరిగిన తాజా దౌత్య చర్చల్లో ఒప్పందం కుదిరిందని వెల్లడించారు.
ఆ దేశ పార్లమెంట్లో సోమవారం ఆయన మొదటిసారిగా ప్రసంగించారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తమ దేశంలోని 88 మంది సైనికులను భారత్ ఉపసంహరించుకోవాలని కోరారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

