కెన్యా తీరంలో చిక్కుకుపోయిన లగ్జరీ కార్లు
హొర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఇరాన్ ఆంక్షలు విధించడంతో అనేక చమురు, సరుకు రవాణా నౌకలు చిక్కుకుపోయాయి. ఈ క్రమంలోనే జపాన్ నుంచి దుబాయ్‌కు చేరాల్సిన అనేక లగ్జరీ కార్లు కెన్యా తీరంలో చిక్కుకుపోయినట్టు తెలిసింది.
టెహ్రాన్: హొర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఇరాన్ ఆంక్షలు విధించడంతో అనేక చమురు, సరుకు రవాణా నౌకలు చిక్కుకుపోయాయి. ఈ క్రమంలోనే జపాన్ నుంచి దుబాయ్‌కు చేరాల్సిన అనేక లగ్జరీ కార్లు కెన్యా తీరంలో చిక్కుకుపోయినట్టు తెలిసింది.
ఇప్పటికే దాదాపు 4 వేల కార్లు అక్కడ చిక్కుకుపోగా, వచ్చే వారం మరో 5 వేల వాహనాలు రానున్నాయి. జపాన్‌లోని యోకోహామా నుంచి గత నెలలో ఈ నౌకలు బయలుదేరాయి.దుబాయ్‌లోని జాబెల్ అలీ పోర్టుకు ఇవి చేరాల్సి ఉన్నది. ఇంతలో యుద్ధం మొదలు కావడంతో ఓ నౌకను కెన్యాలోని పోర్టుకు మళ్లించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

