గ్రీన్ టీ సారంతో కాలేయానికి ముప్పు!
గ్రీన్ టీ సారంతో కాలేయానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎక్కువ మోతాదులో ఎక్కువ కాలం ఆ సారాన్ని తీసుకొంటే లివర్ దెబ్బతినే అవకాశం ఉన్నదని
వాషింగ్టన్: గ్రీన్ టీ సారంతో కాలేయానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎక్కువ మోతాదులో ఎక్కువ కాలం ఆ సారాన్ని తీసుకొంటే లివర్ దెబ్బతినే అవకాశం ఉన్నదని అమెరికాలోని రుట్గర్స్ స్కూల్ ఆఫ్ హెల్త్ ప్రొఫెషన్స్ పరిశోధకులు వెల్లడించారు.
గ్రీన్ టీ సారంతో క్యాన్సర్, హృద్రోగాలు, ఊబకాయం, మధుమేహం తగ్గుతుందని పలు అధ్యయానాల్లో తేలినా, తాము పరీక్షించిన కొంతమందిలో కాలేయం పాడైందని వివరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- consumption
- damage
- green tea
- liver
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

