లలిత్ మోదీ వనౌటు పాస్‌పోర్ట్ రద్దు
ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీకి జారీ చేసిన పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని వనౌటు ప్రధాని జోథమ్ నపట్ సోమవారం ఆ దేశ పౌరసత్వ కమిషన్‌ను ఆదేశించారు.
పోర్ట్ విలా: ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీకి జారీ చేసిన పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని వనౌటు ప్రధాని జోథమ్ నపట్ సోమవారం ఆ దేశ పౌరసత్వ కమిషన్‌ను ఆదేశించారు. భారత్ నుంచి పారిపోయిన అతను తిరిగి స్వదేశానికి తనను అప్పగించకుండా ఉండేందుకే వనౌటు పాస్‌పోర్ట్ పొందారని నపట్ అన్నారు.
ఈ నెల 7న తన భారతదేశ పాస్‌పోర్ట్‌ను అప్పగించేందుకు అనుమతి కోరుతూ లండన్‌లోని భారత హై కమిషన్‌కు లలిత్ మోదీ దరఖాస్తు చేశారు. అతను వనౌటు పౌరసత్వాన్ని పొందాలనే ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నట్టు తెలిసింది. భారత దర్యాప్తు సంస్థలు అతడి కోసం గాలిస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tabu | నాగార్జున ‘కింగ్ 100’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ఈసారి ప్రేమ కాదు, ఇద్దరి మధ్య భీకర పోరు!
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

