తైవాన్ విలీనం ఖాయం: జిన్పింగ్

బీజింగ్, అక్టోబర్ 9: తైవాన్ను విలీనం చేసుకుంటామని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పునరుద్ఘాటించారు. ‘శాంతియుత విలీనం’ జరుగుతుందని వ్యాఖ్యానించారు. చైనా, తైవాన్ మధ్య ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 4 రోజులుగా చైనా డజన్ల సంఖ్యలో తన మిలిటరీ విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

