Home
International
Jd Vance Walks Into Religious Fire After Hoping His Wife Usha Will Embrace Christianity
ఉషకు మతం మారే యోచన లేదు : జేడీ వాన్స్
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన సతీమణి ఉష వాన్స్ మతం గురించి చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగింది. దీంతో ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలు రోత పుట్టిస్తున్నాయన్నారు.
వాషింగ్టన్ : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన సతీమణి ఉష వాన్స్ మతం గురించి చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగింది. దీంతో ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలు రోత పుట్టిస్తున్నాయన్నారు. తన మతాంతర వివాహం తన వ్యక్తిగత విషయమని, అయినప్పటికీ తాను పబ్లిక్ ఫిగర్‌ను కావడం వల్ల విమర్శలను పట్టించుకోకుండా ఉండలేనని తెలిపారు.
ఉష క్రిస్టియన్ మతస్థురాలు కాదని, మతం మారే యోచన లేదని స్పష్టం చేశారు. జేడీ వాన్స్ ఇటీవల మిసిసిపిలో టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ కార్యక్రమంలో మాట్లాడుతూ హిందువుగా ఉన్న తన భార్య ఏదో ఒకరోజు క్రైస్తవంలోకి మారొచ్చని వ్యాఖ్యానించారు. దీనిపై విమర్శలు వచ్చాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

