Pressurized Rover | చంద్రుడిపై రయ్ రయ్‌మంటూ.. ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణించవచ్చు..
Pressurized Rover | చంద్రుడిపై పరిశోధనలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు చంద్రుడిపై ల్యాండ్ అయిన చోటనే పరిశోధనలకు వీలుండేది. ఇప్పుడు ల్యాండ్ అయిన చోట నుంచి వ్యోమగాములు కొంత దూరం ప్రయాణం చేయడానికి వీలుగా ఒక ప్రెషరైజ్డ్ రోవన్‌ను జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం టయోటా కంపెనీ తయారు చేస్తున్నది.
Pressurized Rover | టోక్యో, సెప్టెంబర్ 20: చంద్రుడిపై పరిశోధనలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు చంద్రుడిపై ల్యాండ్ అయిన చోటనే పరిశోధనలకు వీలుండేది. ఇప్పుడు ల్యాండ్ అయిన చోట నుంచి వ్యోమగాములు కొంత దూరం ప్రయాణం చేయడానికి వీలుగా ఒక ప్రెషరైజ్డ్ రోవర్‌ను జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం టయోటా కంపెనీ తయారు చేస్తున్నది. నాసా చేపట్టనున్న అర్టెమిస్ 7 మిషన్ కోసం ఈ రోవర్‌ను వినియోగించనున్నారు. టైర్లతో కూడిన ఈ రోవర్(వాహనం)లో వ్యోమగాములు చంద్రుడిపై ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణించవచ్చు.
ఇందులోనే కొంతకాలం నివసించవచ్చు. చంద్రుడిపై అధ్యయనం జరపడానికి అవసరమైన శాస్త్రీయ పరికరాలు కూడా ఇందులో ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇది కారవాన్, మొబైల్ ల్యాబ్ కలగలిసిన వాహనం. చంద్రుడిపై ప్రతికూల వాతావరణం, రేడియేషన్ ప్రభావం వ్యోమగాములపై పడకుండా దీనిని రూపొందిస్తున్నారు. ఈ రోవర్ తయారీ కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ(జేఏఎక్స్ఏ) కలిసి పని చేస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Astronauts
- Japan
- Moon
- special car
RELATED ARTICLES
తాజా వార్తలు
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

