జపాన్ కొత్త ప్రధానిగా ఫుమియో కిషిడా

టోక్యో: జపాన్ కొత్త ప్రధానిగా ఫుమియో కిషిడా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. ఆ దేశ అధికార పార్టీ నేతగా ఫుమియో ఎన్నికయ్యారు. కిషిడా వయసు 64 ఏళ్లు. ప్రస్తుత ప్రధాని యోషిడే సుగా స్థానంలో కిషిడాను సోమవారం నియమించే అవకాశాలు ఉన్నాయి. కరోనా వైరస్‌తో జపాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో తాను దేశాన్ని నడిపించలేకపోతున్నట్లు ఇటీవల ప్రధాని సుగా తెలిపారు. దాంతో అధికార పార్టీ కొత్త నేతను ఎన్నుకున్నది. హిరోషిమాకు చెందిన కిషిడా.. ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ట్రిలియన్ల డాలర్ల యెన్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. పార్టీ ఓటింగ్‌లో కిషిడాకు 257 ఓట్లు పోలయ్యాయి. కోనోకు 170 ఓట్లు వచ్చాయి. జపాన్ మార్కెట్లో కొంత ఒడిదిడుకులు మొదలయ్యాయి. నిక్కీ ఇండెక్స్ రెండు శాతం పడిపోయింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Fumio Kishida
- Japan PM
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

