8 గంటల పాటు ఇవాంకా ట్రంప్ విచారణ
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూమార్తె ఇవాంకా ట్రంప్‌ను హౌజ్ కమిటీ 8 గంటల పాటు విచారణ జరిపింది. 2021 జనవరి ఆరవ తేదీన క్యాపిటల్ హిల్‌పై జరిగిన దాడి కేసులో ఈ దర్యాప్తు సాగింది. క్యాపిటల్ హిల్ దాడి కేసులో ఇప్పటికే హౌజ్ కమిటీ సుమారు 800 మంది సాక్ష్యుల్ని విచారించింది. అమెరికా అధ్యక్ష ఫలితాల తర్వాత ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ హిల్‌పై ముట్టడి చేశారు. అయితే ఆ సమయంలో భారీ హింస చెలరేగింది. దాడిని అడ్డుకోవాలంటూ ఇవాంకా తన తండ్రి డోనాల్డ్ ట్రంప్‌ను కోరినట్లు సాక్ష్యాదారాలు ఉన్నాయని, అందుకే స్వచ్ఛంధకు విచారణకు హాజరుకావాలని హౌజ్ కమిటీ ఆదేశించింది. వైట్‌హౌజ్ మాజీ అడ్వైజర్‌గా పనిచేసిన ఇవాంకా.. దాడి ఘటనను ఖండించాలని డోనాల్డ్‌ను కోరినట్లు తెలుస్తోంది. కమిటీ అడిగిన ప్రశ్నలకు ఇవాంకా సమాధానం ఇచ్చినట్లు కాంగ్రెస్ సభ్యుడు బెన్నీ థాంప్సన్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayana Schools | నారాయణ స్కూల్స్‌లో ‘మాస్టర్ ఒరేటర్ – సీజన్ 7’.. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం పెంపునకు ప్రత్యేక కార్యక్రమం
COVID New Variant | విస్తరిస్తున్న కొత్త కొవిడ్ వేరియంట్.. పలు దేశాల్లో పీజే.2.1 వ్యాప్తి
రైతులు పనిచేసేది 3 నెలలే.. మిగతా 9 నెలలు పేకాట, మద్యం తాగుతూ గడిపేస్తారు.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
Kazipet Land Scam | నాడు గూడు కల్పించింది కాంగ్రెస్సే.. నేడు కూల్చుతున్నది కూడా కాంగ్రెస్సే.. కాజీపేట భూమి అసలు కథ ఇదే
Dharma Deeksha | సర్కార్ ధోకాపై ఉద్యోగుల ఆగ్రహం.. ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవులు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

