Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
ఇటలీలో నిరసనలు వెల్లువెత్తడంతో వాటిని అణచివేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. అల్లర్లకు పాల్పడేవారికి శిక్షలు పెంచడంతోపాటు, మైనర్లుగా ఉన్న తమ పిల్లలు నిరసనల సమయంలో విధ్వంసం, దోపిడీలకు పాల్పడితే వారి తల్లిదండ్రులపైన ఆర్థిక బాధ్యత విధించే నిబంధనను తీసుకొచ్చింది. ఇటలీలోని ఉత్తర ప్రాంతాల్లో ముఖ్యంగా మిలాన్‌లో గత వారాంతంలో హింసాత్మక నిరసనలు జరిగాయి.
- ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
కైరో: ఇటలీలో నిరసనలు వెల్లువెత్తడంతో వాటిని అణచివేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. అల్లర్లకు పాల్పడేవారికి శిక్షలు పెంచడంతోపాటు, మైనర్లుగా ఉన్న తమ పిల్లలు నిరసనల సమయంలో విధ్వంసం, దోపిడీలకు పాల్పడితే వారి తల్లిదండ్రులపైన ఆర్థిక బాధ్యత విధించే నిబంధనను తీసుకొచ్చింది. ఇటలీలోని ఉత్తర ప్రాంతాల్లో ముఖ్యంగా మిలాన్‌లో గత వారాంతంలో హింసాత్మక నిరసనలు జరిగాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఇటలీ ప్రభుత్వం కొత్త భద్రతా చర్యలకు ఆమోదం తెలిపింది.
నిరసనలు తెలపడం హక్కు.. కానీ నగరాలను తగులబెట్టడం హక్కు కాదు అని ప్రధాని మెలోనీ స్పష్టంచేశారు. కొత్త డిక్రీ వెంటనే అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం నిరసనల సమయంలో జరిగిన ఆస్తి నష్టానికి బాధ్యుల నుంచి పరిహారం వసూలు చేయవచ్చు. నష్టానికి కారణమైన వ్యక్తి మైనర్ అయితే, వారి తల్లిదండ్రులు ఆ పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kamal Haasan| సేయాన్లో విరుమాండి గెటప్.. అతిథి పాత్రలో కనిపించనున్న కమల్‌హాసన్..!
Jain Diksha | కోట్లాది వ్యాపారాన్ని వదిలి సన్యాసం..! సూరత్‌లో ఓ కుటుంబం నిర్ణయం
Senco Jewellers | బీహార్‌లో రూ.40 కోట్ల బంగారం చోరీ.. సెంకో జ్యువెలర్స్ షోరూంలో భారీ దోపిడీ
Artificial Intelligence | ఏఐతో శాశ్వత నిరుద్యోగం.. ఎవరికీ ఉద్యోగాలు ఉండవు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడాల్సి రావొచ్చు
Kerala High Court | రికార్డుల్లో దత్తత పదం తొలగించాలి
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

