Israel Warplanes: 5 ఇండ్లను పేల్చివేసిన ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు.. వీడియో
Israeli warplanes: హమాస్ ఉగ్రవాదులు తలదాచుకున్న ఇండ్లను ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు పేల్చివేశాయి. దానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. మొత్తం 5 ఇండ్లపై బాంబులతో అటాక్ చేశారు.
గాజా: హమాస్ ఉగ్రవాదులు తలదాచుకున్న స్థావరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు(Israel Warplanes) చేసింది. ఉగ్రవాదులు ఉన్న అయిదు ఇండ్లపై .. వైమానిక ఆపరేషన్ చేపట్టింది. ఇజ్రాయిల్‌కు చెందిన యుద్ధ విమానాలు.. ఉగ్రవాదులు దాచుకున్న అయిదు ఇండ్లను పేల్చివేశాయి. దానికి సంబంధించిన వీడియోలను ఇజ్రాయిల్ రిలీజ్ చేసింది. మానిటరింగ్ సెంటర్‌తో పాటు ఆపరేషనల్ హౌజ్ కేంద్రాలపై ఇజ్రాయిల్ వైమానిక దళాలు అటాక్ చేశాయి. ఆ దాడుల్లో అనేక మంది సీనియర్ హమాస్ సభ్యులు హతమైనట్లు తెలుస్తోంది. గాజాలోని హమాస్ నేత యహియా సిన్వార్ సోదరుడు కూడా ఆ దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడు.
מטוסי קרב של צה”ל תקפו פעילים של ארגון הטרור חמאס והשמידו חמ”ל של הארגון.
בהמשך התקיפות של צה”ל מטוסי קרב תקפו חמישה בתים ששימשו פעילים של ארגון הטרור חמאס>> pic.twitter.com/v6FtpAfhth
— צבא ההגנה לישראל (@idfonline) October 12, 2023
మరో వైపు ఇజ్రాయిల్, హమాస్ దాడుల వల్ల ఇండ్లను వదిలి వెళ్తున్న వారి సంఖ్య 4, 23,378 కి చేరుకున్నది. గాజా స్ట్రిప్‌లో ఉన్న 21 శాతం జనాభా వలసబాట పట్టినట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

