Israeli Strike: గాజా స్కూల్‌పై అటాక్.. 35 మంది మృతి
Israeli Strike: గాజాలో దారుణం జరిగింది. ఓ స్కూల్‌పై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసింది. సెంట్రల్ గాజాలో ఉన్న యూఎన్ సంబంధిత స్కూల్‌పై జరిగిన అటాక్‌లో 35 మంది మరణించినట్లు అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది.
గాజా: గాజాలో దారుణం జరిగింది. ఓ స్కూల్‌పై ఇజ్రాయిల్ వైమానిక దాడి(Israeli Strike) చేసింది. సెంట్రల్ గాజాలో ఉన్న యూఎన్ సంబంధిత స్కూల్‌పై జరిగిన అటాక్‌లో 35 మంది మరణించినట్లు అధికారులు చెప్పారు. నుసేరత్ శరణార్థి క్యాంపులో ఉన్న స్కూల్ టాప్ ఫ్లోర్‌పై ఇమ్రాయిల్ యుద్ధ విమానాలు రెండు మిస్సైళ్లతో అటాక్ చేశాయి. స్కూల్ కాంపౌండ్‌లో ఉన్న హమాస్ కేంద్రంపై దాడి చేసినట్లు ఇజ్రాయిల్ మిలిటరీ పేర్కొన్నది. ఇజ్రాయిల్ హీనమైన నేరాలకు పాల్పడుతున్నట్లు హమాస్ మీడియా పేర్కొన్నది. దాడిలో గాయపడ్డవారిని అంబులెన్సుల్లో రెస్క్యూ బృందాలు తరలిస్తున్నాయి. క్లాస్‌రూమ్‌లు ధ్వంసం అయ్యాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

