రఫాను ఆక్రమిస్తాం
హమాస్‌పై యుద్ధంపై తగ్గేదే లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తెగేసి చెప్పా రు. దక్షిణ గాజానగరం రఫా సహా అన్ని చోట్ల హమాస్ బ్రిగేడ్లను పూర్తిగా తుడిచిపెట్టే వరకు తమనెవరూ ఆపలేరని స్పష్టం చేశారు.
- అమెరికా హెచ్చరికలను లెక్కచేయని ఇజ్రాయెల్
జెరూసలెం : హమాస్‌పై యుద్ధంపై తగ్గేదే లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తెగేసి చెప్పా రు. దక్షిణ గాజానగరం రఫా సహా అన్ని చోట్ల హమాస్ బ్రిగేడ్లను పూర్తిగా తుడిచిపెట్టే వరకు తమనెవరూ ఆపలేరని స్పష్టం చేశారు. రఫాపై దాడులు చేస్తే ఏకాకిగా మిగిలే ప్రమాదముందని అమెరికా హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో నెతన్యాహు మాట్లాడుతూ ‘ఏ శక్తీ మమ్మల్ని ఆపలేదు. ఎన్నో శక్తు లు మా చర్యలను అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. కానీ ప్రయోజనం లేదు. మా శత్రువు ఇటీవల చేసింది భవిష్యత్‌లో మళ్లీ చేయకుండా గట్టిగా బుద్ధి చెబుతాం’ అని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

