ఆ రోజు మీ కళ్లెక్కడున్నాయ్?
గాజాలోని ఒక శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ చేసిన దాడిని ఖండిస్తూ సామాజిక మాధ్యమాల్లో విస్తృ ప్రచారం చేస్తుండటంపై ఇజ్రాయెల్ స్పందించింది.
- హమాస్ దాడిని ఉటంకిస్తూ విమర్శకులకు ఇజ్రాయెల్ కౌంటర్
జెరూసలెం, మే 30: గాజాలోని ఒక శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ చేసిన దాడిని ఖండిస్తూ సామాజిక మాధ్యమాల్లో విస్తృ ప్రచారం చేస్తుండటంపై ఇజ్రాయెల్ స్పందించింది. ఇప్పుడు తాము రఫాపై చేస్తున్న దాడి గురించి మాట్లాడుతున్న వారు గత ఏడాది అక్టోబర్ 7న తమపై హమాస్ జరిపిన దాడి గురించి ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీసింది. ‘వేర్ వర్ యువర్ ఐస్’ క్యాప్షన్‌తో ఒక పసికందు ముందు సాయుధుడైన ఉగ్రవాదితో ఉన్న ఇమేజ్ను షేర్ చేసింది. మరోవైపు, గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ఆపితే, బందీలు/ఖైదీల మార్పిడి సహా అన్నింటిపై అంగీకారానికి వస్తామని హమాస్ ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

