India-Afghan Ties | భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య చిగురిస్తున్న బంధం
India-Afghan Ties | చాలా ఏళ్ల ప్రతిష్ఠంభన తర్వాత భారత్-ఆఫ్ఘనిస్థాన్ (India-Afghanistan) దేశాల మధ్య బంధం చిగురిస్తున్నది. వాణిజ్యం, మానవతా సాయం కోసం ఆ దేశంలో నిర్వహిస్తున్న టెక్నికల్ మిషన్ (Technical Mission) ను భారత్ పూర్తిస్థాయి దౌత్య కార్యాలయ స్థాయికి అప్‌గ్రేడ్ చేసింది.
India-Afghan Ties : చాలా ఏళ్ల ప్రతిష్ఠంభన తర్వాత భారత్-ఆఫ్ఘనిస్థాన్ (India-Afghanistan) దేశాల మధ్య బంధం చిగురిస్తున్నది. వాణిజ్యం, మానవతా సాయం కోసం ఆ దేశంలో నిర్వహిస్తున్న టెక్నికల్ మిషన్ (Technical Mission) ను భారత్ పూర్తిస్థాయి దౌత్య కార్యాలయ స్థాయికి అప్‌గ్రేడ్ చేసింది. ఈ విషయాన్ని శుక్రవారం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు.
ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి ఆమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలోనే తాజా నిర్ణయం వెలువడింది. ‘రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయి. ఆఫ్ఘన్ ప్రజలు ప్రకృతి వైపరీత్యాలు లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడల్లా భారత్ ఆపన్నహస్తం అందించింది’ అని జైశంకర్ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
6 నెలల్లో 23 మరణశిక్షలు.. జడ్జి బదిలీ
సామాన్యుడిపై మరో పిడుగు.. పెరగనున్న సబ్బులు, వంటనూనెల ధరలు
Congress | ‘పట్టభద్రుల’ భయంలో కాంగ్రెస్ సర్కార్.. హైదరాబాద్‌లో నిరసన రద్దు.. ఢిల్లీకి పరుగు
KTR | కేటీఆర్‌తో యువ న్యాయవాదుల భేటీ.. సామాన్యులకు న్యాయం కోసం నిబద్ధతతో పనిచేయాలని లాయర్లకు పిలుపు
Tummidihatti Barrage | ‘తమ్మిడిహట్టి’పై ‘మహా’ సస్పెన్స్.. 152 మీటర్ల ఎత్తుకు ఫడ్నవీస్ ఓకే చెప్తారా?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

