అమెరికాలో హరికేన్ విధ్వంసం
అమెరికా దక్షిణ ప్రాంతాన్ని తాకిన ఇసాయాన్ హరికేన్ తీవ్రమైన ఈదురు గాలులు, భారీ వర్షాలతో విధ్వం సం సృష్టించింది. గంటకు168 కి.మీ. వేగంతో వీచిన గాలుల ప్రభావానికి పలు చెట్లు నేల కూలాయి. భవనాల పైకప్పులు ఎగిరిపోయాయి. ఈ విపత్తు కారణంగా ఫ్లోరిడా, అలబామా రాష్ర్టాల్లో ఇద్దరేసి చొప్పున మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. హరికేన్ తీరం దాటిన ప్రారంభంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి దాదాపు 9 లక్షల మంది అంధకారంలో చిక్కుకున్నారు.
- నలుగురు మృతి
వాషింగ్టన్: అమెరికా దక్షిణ ప్రాంతాన్ని తాకిన ఇసాయాన్ హరికేన్ తీవ్రమైన ఈదురు గాలులు, భారీ వర్షాలతో విధ్వం సం సృష్టించింది. గంటకు168 కి.మీ. వేగంతో వీచిన గాలుల ప్రభావానికి పలు చెట్లు నేల కూలాయి. భవనాల పైకప్పులు ఎగిరిపోయాయి. ఈ విపత్తు కారణంగా ఫ్లోరిడా, అలబామా రాష్ర్టాల్లో ఇద్దరేసి చొప్పున మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. హరికేన్ తీరం దాటిన ప్రారంభంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి దాదాపు 9 లక్షల మంది అంధకారంలో చిక్కుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా అలబామా, ఫ్లోరిడా, జార్జియా రాష్ర్టాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించి, వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఫెడరల్ సాయం అందించేందుకు ట్రంప్ ఎమర్జెన్సీ డిక్లరేషన్‌కు ఆమో దం తెలిపారు. హరికేన్ క్రమంగా బలహీనపడినప్పటికీ టెన్నస్సీ వ్యాలీ, కరోలినా ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమా దం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

