బాలికపై రోబో లైంగిక వేధింపులు!
ఒక రోబో 16 ఏండ్ల బాలికను తడిమి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన జర్మనీలోని కొలోన్‌లో శనివారం చోటుచేసుకుంది. ఈ రోబో పోలీసుల అదుపులో ఉంది. నాలుగు అడుగుల ఎత్తున్న ఈ హ్యూమనాయిడ్ రోబో బాలిక వెనుక ఆమెను తడమడమే కాక, అసభ్య కదలికలు చేసింది.
కొలోన్ : ఒక రోబో 16 ఏండ్ల బాలికను తడిమి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన జర్మనీలోని కొలోన్‌లో శనివారం చోటుచేసుకుంది. ఈ రోబో పోలీసుల అదుపులో ఉంది. నాలుగు అడుగుల ఎత్తున్న ఈ హ్యూమనాయిడ్ రోబో బాలిక వెనుక ఆమెను తడమడమే కాక, అసభ్య కదలికలు చేసింది. ఈ రోబోను రిమోట్ ద్వారా నియంత్రిస్తున్న ఇద్దరు బాలురు ఈ దృశ్యాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
దీంతో పోలీసులు రోబోతో పాటు 16, 19 ఏండ్ల ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. స్నేహితులతో వచ్చిన ఆ అమ్మాయి పామ్స్ట్రాస్లోని ఒక ఫాస్ట్‌పుడ్ రెస్టారెంట్లో ఉండగా ఈ ఘటన జరిగింది. ఆ బాలికపై ఉద్దేశపూర్వకంగా రోబోతో లైంగిక వేధింపులకు ప్రయత్నించారా అన్న విషయాన్ని దర్యాప్తు చేస్తున్నామని వారు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బాలికపై రోబో లైంగిక వేధింపులు!
యూత్ కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్లోకి దుడ్డు ఆకాశ్
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

