Kuwait Army: క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొడుతున్నాం: కువైట్ ఆర్మీ
Kuwait Army: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తలు పెరిగాయి. శత్రు దేశాలకు చెందిన మిస్సైల్, డ్రోన్ దాడులు జరుగుతున్నట్లు కువైట్ ఆర్మీ ఇవాళ ప్రకటించింది. అయితే ఆ దాడులను తమ వైమానిక రక్షణ దళం తిప్పికొడుతున్నట్లు కువైట్ ఆర్మీ తెలిపింది.
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తలు పెరిగాయి. శత్రు దేశాలకు చెందిన మిస్సైల్, డ్రోన్ దాడులు జరుగుతున్నట్లు కువైట్ ఆర్మీ(Kuwait Army) ఇవాళ ప్రకటించింది. అయితే ఆ దాడులను తమ వైమానిక రక్షణ దళం తిప్పికొడుతున్నట్లు కువైట్ ఆర్మీ తెలిపింది. దేశ ప్రజలు భద్రత పాటిస్తూ రక్షణాత్మక ఆదేశాలను అనుసరించాలని కువైట్ కోరింది. కువైట్ ఆర్మీ తన ఎక్స్ అకౌంట్లో ఇవాళ ఓ పోస్టు చేసింది. తమ దేశ వైమానిక రక్షణ వ్యవస్థలు.. శత్రు దేశాలకు చెందిన మిస్సైళ్లు, డ్రోన్లతో ఫైట్ చేస్తున్నాయని తెలిపింది.. ఒకవేళ భారీ పేలుడు శబ్ధాలు వినిపిస్తే, అవి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థకు చెందిన దాడులుగా గుర్తించాలని కువైట్ ఆర్మీ తెలిపింది. ఇటీవల మే 28వ తేదీన కూడా గుర్తు తెలియని మిస్పైళ్లు, డ్రోన్లను కువైట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

