చాట్‌జీపీటీకి పోటీగా ‘గూగుల్ జెమిని’
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో సంచలనాలకు కేంద్రమైన చాట్‌జీపీటీకి పోటీగా సెర్చింజన్ గూగుల్ కొత్తగా ‘గూగుల్ జెమిని’ పేరిట అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ చాట్‌బోట్‌ను ఆవిష్కరించింది.
న్యూయార్క్, డిసెంబర్ 18: కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో సంచలనాలకు కేంద్రమైన చాట్‌జీపీటీకి పోటీగా సెర్చింజన్ గూగుల్ కొత్తగా ‘గూగుల్ జెమిని’ పేరిట అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ చాట్‌బోట్‌ను ఆవిష్కరించింది. ఇది టెక్ట్స్, ఫొటో, ఆడియో, వీడియో, కోడింగ్ తదితర అంశాలపై యూజర్లకు 90 శాతం కచ్చితత్వంతో కూడిన సమాధానాలు అందిస్తుందని గూగుల్ తెలిపింది. జెమిని 1.0 వర్షన్ పేరిట మూడు వేరియంట్లు జెమిని ఆల్ట్రా , జెమిని ప్రో , జెమిని నానోను అందుబాటులోకి తెచ్చామని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. శాస్త్రీయ పరిశోధన పత్రాల్లో గ్రాఫ్‌లు, గణాంకాలను రూపొందించే గూగుల్ జెమిని.. విద్యార్థుల రోజువారీ హోంవర్క్లోనూ సహాయ పడుతుందని వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

