ఇదిగిదిగో.. సోలార్ కారు!
పెట్రోల్ అయిపోతుందన్న రంది లేదు.. చార్జింగ్ తగ్గిపోతుందన్న బాధ లేదు.. సూర్యుడు ఉంటే చాలు. సౌరశక్తితో చార్జింగ్ చేసుకొని రయ్‌మని దూసుకెళ్లే కారును జర్మనీకి చెందిన సోనో మోటర్స్ అభివృద్ధి చేసింది. ఈ కారును ఒకసారి చార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకు వెళ్తుంది
ధర: రూ.20 లక్షలు (అంచనా)
బెర్లిన్, జూలై 26: పెట్రోల్ అయిపోతుందన్న రంది లేదు.. చార్జింగ్ తగ్గిపోతుందన్న బాధ లేదు.. సూర్యుడు ఉంటే చాలు. సౌరశక్తితో చార్జింగ్ చేసుకొని రయ్‌మని దూసుకెళ్లే కారును జర్మనీకి చెందిన సోనో మోటర్స్ అభివృద్ధి చేసింది. ఈ కారును ఒకసారి చార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. కేవలం సోలార్‌తో 112 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దానికోసం కారుపై 456 సోలార్ ప్యానెల్స్‌ను అమర్చారు. సియాన్ పేరుతో 2023లో దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఆ కంపెనీ సిద్ధమవుతున్నది. ఈ కారు కోసం ఇప్పటికే 19 వేల మంది బుక్ చేసుకొన్నారు.
సోలార్ కారు విశేషాలు
కారుపై సోలార్ ప్యానెల్స్: 456
ఒకసారి బ్యాటరీచార్జింగ్తో: 300 కిలోమీటర్ల ప్రయాణం
సోలార్‌తో: 112 కిలోమీటర్ల ప్రయాణం (వారానికి)
మార్కెట్లోకి: 2023 (అంచనా)
ఉత్పత్తి లక్ష్యం: ఏడేండ్లలో 2.5 లక్షల యూనిట్లు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

