జర్మనీలో షరతులతో లాక్డౌన్ విధింపు!
Germany announces de facto Covid lockdown for the unvaccinated | కరోనా మహమ్మారిని అరికట్టేందుకు జర్మనీ కీలక నిర్ణయం తీసుకున్నది. షరతులతో కూడిన లాక్డౌన్ విధిస్తున్నట్లు జర్మనీ

బెర్లిన్ : కరోనా మహమ్మారిని అరికట్టేందుకు జర్మనీ కీలక నిర్ణయం తీసుకున్నది. షరతులతో కూడిన లాక్డౌన్ విధిస్తున్నట్లు జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఓలాఫ్ స్కోల్జ్ గురువారం ప్రకటించారు. కొవిడ్ నేపథ్యంలో ప్రత్యేకంగా సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకోని వ్యాక్తులను సూపర్ మార్కెట్లు, ఫార్మసీలు, బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, సినిమాహాళ్లతో పాటు పలు ముఖ్యమైన చోట్లలోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు.
అలాగే టీకా తీసుకొని వారు బయట తిరగడాన్ని నిషేధించారు. టీకా తీసుకున్న వారికి మాత్రం మినహాయింపును ఇచ్చారు. ఇదిలా ఉండగా కొవిడ్ ఎదుర్కొనేందుకు ప్రభుత్వం విధించిన చర్యలను జర్మన్ ఉన్నత న్యాయస్థానం సమర్పించిన నేపథ్యంలో ఆదేశాలు జారీ చేసింది. జర్మనీలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. బుధవారం 24 గంటల్లో 67వేల కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

