China: నలుగురు అమెరికా టీచర్లపై చైనాలో కత్తితో దాడి
China: చైనాలో శిక్షణ ఇచ్చేందుకు వెళ్లిన నలుగురు కాలేజీ సిబ్బందిపై అటాక్ జరిగింది. పబ్లిక్ పార్క్‌లో ఉన్న సమయంలో ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అమెరికాలోని ఐయోవా కార్నల్ కాలేజీకి చెందిన ఇన్స్ట్రక్టర్లు.. ఓ ప్రోగ్రామ్ నేపథ్యంలో చైనాకు వెళ్లారు.
జిలిన్: చైనా(China)లో శిక్షణ ఇచ్చేందుకు వెళ్లిన నలుగురు కాలేజీ సిబ్బందిపై అటాక్ జరిగింది. పబ్లిక్ పార్క్‌లో ఉన్న సమయంలో ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అమెరికాలోని ఐయోవా కార్నల్ కాలేజీకి చెందిన ఇన్స్ట్రక్టర్లు.. ఓ ప్రోగ్రామ్ నేపథ్యంలో చైనాకు వెళ్లారు. జిలిన్ ప్రావిన్సులో ఉన్న పార్క్‌ను నలుగురు టీచర్లు విజిట్ చేసిన సమయంలో అక్కడ దాడి జరిగింది. బెయిషాన్ పార్క్ సమీపంలో ఉన్న ఓ ఆలయాన్ని విజిట్ చేసినప్పుడు ఓ వ్యక్తి కత్తితో అటాక్ చేశాడు. చైనా వర్సిటీతో భాగస్వామ్యంలో భాగంగా శిక్షణ కోసం తమ కాలేజీకి చెందిన నలుగురు అక్కడకు వెళ్లినట్లు కార్నల్ కాలేజీ తెలిపింది. ఈ ఘటనపై ఇప్పటి వరకు చైనా అధికారులు స్పందించలేదు. దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ముగ్గురు వ్యక్తులు రక్తపు మడుగులో కిందపడి ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

