అమెరికాలో కాల్పుల మోత.. నలుగురి మృతి
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో ఓ కుటుంబం చిన్నారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా.. అక్కడికి కొంతమంది దుండగులు ప్రవేశించి కాల్పులకు తెగబడ్డారు. శాన్ఫ్రాన్సిస్కోకు 80 మైళ్ల దూరంలోని స్టాక్టన్ నగరంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా,
స్టాక్టన్, నవంబర్ 30 : అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో ఓ కుటుంబం చిన్నారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా.. అక్కడికి కొంతమంది దుండగులు ప్రవేశించి కాల్పులకు తెగబడ్డారు. శాన్ఫ్రాన్సిస్కోకు 80 మైళ్ల దూరంలోని స్టాక్టన్ నగరంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది గాయపడ్డారని స్థానిక పోలీస్ అధికారి చెప్పారు.
పుట్టినరోజు వేడుక కోసం హాజరైన చిన్న పిల్లలు, మహిళలు ఓ హాల్లో గుమికూడి ఉండగా దుండగులు తుపాకీ కాల్పులకు తెగబడ్డారని తెలిసింది. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు పెద్దవాళ్లు ఉన్నట్టు సమాచారం. దుండగులు ఎందుకు ఇంత దారుణానికి పాల్పడ్డారన్నది ఇంకా తెలియలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

