Abu Dhabi | పాస్పోర్ట్, ఐడీ కార్డ్ లేకుండానే విమానయానం!
అబుదాబిలోని జాయేద్ అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేబోతున్నది. సీఎన్ఎన్ కథనం ప్రకారం స్మార్ట్ ట్రావెల్ ప్రాజెక్ట్ ద్వారా 2025 నాటికి ఈ ఎయిర్పోర్ట్ అంతటా బయోమెట్రిక్ సెన్సర్లు అమర్చుతారు.
- త్వరలో అబుదాబి ఎయిర్పోర్ట్లో అందుబాటులోకి
Abu Dhabi | అబుదాబి, ఆగస్టు 8: అబుదాబిలోని జాయేద్ అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేబోతున్నది. సీఎన్ఎన్ కథనం ప్రకారం స్మార్ట్ ట్రావెల్ ప్రాజెక్ట్ ద్వారా 2025 నాటికి ఈ ఎయిర్పోర్ట్ అంతటా బయోమెట్రిక్ సెన్సర్లు అమర్చుతారు. ఇవి ప్రయాణికుల ముఖ కవళికలను గుర్తించగలుగుతాయి.
కాబట్టి ప్రయాణికులు పాస్పోర్టు చూపించడం, తనిఖీలు చేయించుకోవడం వంటివి అవసరం ఉండదు. ప్రయాణం వేగంగా, భద్రంగా, సౌకర్యవంతంగా జరుగుతుంది. ఇది అమల్లోకి వస్తే, ఫేషియల్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీని వినియోగించే తొలి అంతర్జాతీయ విమానాశ్రయంగా రికార్డు సృష్టిస్తుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

