Viral Video: బిడ్డను తొలిసారి చూసుకున్న తండ్రి జిరాఫీ.. హృదయాన్ని కరిగించే వీడియో!!
మనుషుల్లాగే జంతువులకూ తమ పిల్లలపై అమితమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను అవి తమ హావభావాలతో వ్యక్తంచేస్తుంటాయి. అప్పుడే పుట్టిన బిడ్డను మొదటిసారి చూసిన తండ్రి జిరాఫీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ హృదయాన్ని కరిగించే వీడియో చూసిన నెటిజన్లు ఆ తండ్రి జిరాఫీ ప్రేమకు ఫిదా అవుతున్నారు.

తండ్రి జిరాఫీ పేరు మైఖేల్. అప్పుడే పుట్టిన బిడ్డ పేరు ట్విగా. ఈ వీడియోను యూఎస్‌లోని కాలిఫోర్నియా బార్బరా జూలో షూట్ చేశారు. ట్విగాను చూసేందుకు తండ్రి జిరాఫీ మైఖేల్ వస్తుంది. ఎంక్లోజర్లో తల కిందికి దించి బిడ్డను చూసుకుంటుంది. బిడ్డ అటూఇటూ పరుగెత్తుతుంటే చూసి ఆనందిస్తుంది. అనంతరం తల పైకెత్తి తల్లి జిరాఫీకి ముద్దుపెడుతుంది. ఈ వీడియోను ఇప్పటివరకూ 1.4 మిలియన్ల మంది వీక్షించారు. 49వేల లైక్స్ వచ్చాయి.
Father giraffe came to visit his newborn son🦒🦒🦒 pic.twitter.com/byh5lzARvd
— Tansu YEĞEN (@TansuYegen) May 24, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- giraffe
- trending
- viral
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!