సగం కూలిన 12 అంతస్తుల బిల్డింగ్‌ను పేల్చేశారు..

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం 12 అంతస్తుల భవనం ఒకటి సగం కూలిన విషయం తెలిసిందే. బిల్డింగ్ కూలిన ఘటనలో 24 మంది మృతదేహాలను వెలికితీశారు. ఇంకా 121 మంది ఆచూకీ లేదు. అయితే ఆ బిల్డింగ్‌కు చెందిన మరో భాగాన్ని.. ఆదివారం పేలుడు పదార్ధాలు పెట్టి కూల్చేశారు. ఫ్లోరిడాలోని సర్ఫ్‌సైడ్‌లో ఉన్న ఆ బిల్డింగ్ ఇటీవల అకస్మాత్తుగా కూలింది. ఆ ఘటనలో 150 మంది వరకు మిస్సైయ్యారు. ఆ ప్రమాద ఘటనా స్థలాన్ని అధ్యక్షుడు జో బైడెన్ కూడా విజిట్ చేశారు. ఇటీవలే ఆయన మృతులకు నివాళి అర్పించారు. అయితే కూలిన శిథిలాల నుంచి మృతదేహాలను వెలికి తీయాలంటే.. అక్కడ ప్రస్తుతం ఉన్న సగం బిల్డింగ్‌ను కూల్చాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఆ బిల్డింగ్‌లో మిగిలిన భాగాన్ని నియంత్రిత పద్ధతిలో పేల్చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

