దుబాయ్‌లో పార్కులోనే ఆఫీసు
ఉద్యోగమంటే నాలుగు గోడల మధ్య కూర్చుని పనిచేయడమే కాదు.. ప్రకృతి ఒడిలోనూ హాయిగా విధులు నిర్వహించవచ్చు. ఈ వినూత్న ఆలోచనకు దుబాయ్ శ్రీకారం చుట్టింది. తొలిసారిగా ‘వర్క్ ఫ్రమ్ పార్క్' కేంద్రాన్ని ప్రారంభించింది.
దుబాయ్: ఉద్యోగమంటే నాలుగు గోడల మధ్య కూర్చుని పనిచేయడమే కాదు.. ప్రకృతి ఒడిలోనూ హాయిగా విధులు నిర్వహించవచ్చు. ఈ వినూత్న ఆలోచనకు దుబాయ్ శ్రీకారం చుట్టింది. తొలిసారిగా ‘వర్క్ ఫ్రమ్ పార్క్’ కేంద్రాన్ని ప్రారంభించింది. అల్ బర్షా పాండ్ పార్క్‌లో నవంబర్ 2న అందుబాటులోకి వచ్చిన ఈ కేంద్రంలో చెట్ల మధ్య ఉచితంగా పనిచేసుకోవచ్చు.
ఏసీతో కూడిన ఇండోర్ వర్క్ స్పేస్‌లను రోజుకు 50 దిర్హామ్‌ల నుంచి వినియోగించుకోవచ్చు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇవి పనిచేస్తాయి. కుటుంబ సభ్యులతో పార్క్‌కు వస్తూనే ఉద్యోగం చేసుకునే అవకాశం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

