డోనాల్డ్ ట్రంప్‌పై మరోసారి రేప్ కేసు..
donald trump rape case:అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై మరోసారి రేప్ కేసు నమోదు చేసేందుకు ఓ మహిళ సిద్దమైంది. 1990 దశకంలో బెర్గడోర్ఫ్ గుడ్‌మ్యాన్ స్టోర్‌లో పనిచేస్తున్న సమయంలో డోనాల్డ్ ట్రంప్ తనపై అత్యాచారం చేసినట్లు జీన్ కారెల్ అనే మహిళ గతంలో ఫిర్యాదు చేసింది. అయితే ఆ ఘటనపైనే మరోసారి ఆమె కోర్టులో దావా వే
న్యూఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై మరోసారి రేప్ కేసు నమోదు చేసేందుకు ఓ మహిళ సిద్దమైంది. 1990 దశకంలో బెర్గడోర్ఫ్ గుడ్‌మ్యాన్ స్టోర్‌లో పనిచేస్తున్న సమయంలో డోనాల్డ్ ట్రంప్ తనపై అత్యాచారం చేసినట్లు జీన్ కారెల్ అనే మహిళ గతంలో ఫిర్యాదు చేసింది. అయితే ఆ ఘటనపైనే మరోసారి ఆమె కోర్టులో దావా వేసేందుకు సిద్దమైంది. ట్రంప్ కావాలనే తనను భావోద్వేగానికి లోనయ్యేలా చేశారని ఆమె తన దావాలో పేర్కొన్నట్లు ఆమె తరపు న్యాయవాది తెలిపారు. 1995 లేదా 96లో మన్‌హటన్‌లో ఉన్న ఓ డిపార్ట్మెంట్ స్టోర్‌లోని డ్రెస్సింగ్ రూమ్‌లో ట్రంప్ తనను రేప్ చేసినట్లు కారెల్ ఆరోపించారు. నవంబర్ 24న ట్రంప్‌పై కేసు దాఖలు చేయనున్నట్లు కారెల్ లాయర్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

