ఇరాన్ యురేనియంను వదిలిపెట్టం
ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తమ ఆధీనంలోకి తీసుకుని తీరుతామని గురువారం ట్రంప్ హెచ్చరించారు.
- స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేస్తాం: ట్రంప్
న్యూఢిల్లీ : ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తమ ఆధీనంలోకి తీసుకుని తీరుతామని గురువారం ట్రంప్ హెచ్చరించారు. హొర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై సుంకాలు విధించే ఏ ప్రయత్నాలనైనా అమెరికా వ్యతిరేకిస్తుందని కూడా ఆయన అన్నారు. దాదాపు ఆయుధ స్థాయి అణు సామగ్రిని ఇరాన్ వద్ద ఉంచుకోవడానికి అమెరికా అనుమతించబోదని ఆయన స్పష్టం చేశారు. వైట్ హౌస్ వద్ద విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకొని, వాటిని నిర్వీర్యం చేస్తామని చెప్పారు. ట్రంప్ డిమాండ్లను తిరస్కరిస్తూ దేశంలోని శుద్ధి చేసిన యురేనియంను విదేశాలకు పంప కూడదని మొజ్తబా ఖమేనీ ఆదేశిం చినట్టు వార్తలు వెలువడ్డాయి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో వంశీకి కెప్టెన్సీ.. ఫ్యామిలీ కోసం ముకేశ్‌కు వర్షిణి త్యాగం, నరేష్‌పై అమన్, ఆర్కే ఆగ్రహం!
Inter Exams | ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. తొలిసారిగా ఫస్టియర్‌కు ప్రాక్టికల్స్
Munaganoor Land Scam | 200 కోట్ల భూమేతకు ‘బిగ్’ స్కెచ్.. రంగారెడ్డి జిల్లాలో సర్వే నంబర్లు మార్చి సర్కార్ భూమికి ఎసరు!
IPL 2028 | రూ.40 కోట్లు ఇస్తేనే మీ జట్టులో ఉంటాం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు టాప్ ప్లేయర్ల షాక్!
అర్హులైన చెంచులందరికీ ఉపాధి కల్పిస్తాం: సీతక్క
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

