తులసి గబ్బర్డ్‌తో ట్రంప్ మంతనాలు!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి దేశాధ్యక్ష పదవిని చేజిక్కించుకునేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు.
- ఉపాధ్యక్ష అభ్యర్థిత్వంపై చర్చ
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి దేశాధ్యక్ష పదవిని చేజిక్కించుకునేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన, ఆయన బృందం మాజీ యూఎస్ కాంగ్రెస్వుమన్, హిందూ-అమెరికన్ నేత తులసి గబ్బర్డ్‌తో చర్చలు జరిపారు. మీడియా కథనాల ప్రకారం, విదేశాంగ విధానం, రక్షణ రంగం వంటివాటిలో సలహాలు ఇవ్వాలని ఆమెను ఆయన కోరారు.
అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా ఆమె పోటీ చేసే అవకాశాల గురించి కూడా వీరు చర్చించారు. తులసి (42) నాలుగుసార్లు కాంగ్రెస్వుమన్గా పని చేశారు. 2020లో దేశాధ్యక్ష పదవికి పోటీ చేసి, ఓడిపోయారు. అనంతరం 2022లో ఆమె డెమొక్రాటిక్ పార్టీ నుంచి వైదొలగారు. ఆ తర్వాత ఆమె ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకి దగ్గరవడం ప్రారంభించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

