Susan Wiles: వైట్‌హౌజ్ మేనేజర్‌ను నియమించిన డోనాల్డ్ ట్రంప్
Susan Wiles: అమెరికా దేశాధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్.. శ్వేత సౌధానికి మేనేజర్‌ను నియమించారు. తన ఎన్నికల ప్రచారంలో మేనేజర్‌గా ఉన్న సుసాన్ సమ్మర్వాల్ వైల్స్‌ను వైట్‌హౌజ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
వాషింగ్టన్: అమెరికా దేశాధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్.. శ్వేత సౌధానికి మేనేజర్‌ను నియమించారు. తన ఎన్నికల ప్రచారంలో మేనేజర్‌గా ఉన్న సుసాన్ సమ్మర్వాల్ వైల్స్( Susan Wiles)ను వైట్‌హౌజ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అమెరికా చరిత్రలో ఓ గొప్ప రాజకీయ విజయాన్ని నమోదు చేయడంలో హెల్ప్ చేసిన వైల్స్కు మరో కీలక బాధ్యతను అప్పగిస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే శ్వేతసౌధంలో కీలక బాధ్యతలను చేపడుతున్న తొలి మహిళగా వైల్స్ రికార్డు సృష్టించనున్నారు.
అధ్యక్షుడి పరిపాలనలో వైట్‌హౌజ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కీలక పాత్ర ఉంటుంది. వైట్‌హౌజ్‌కు మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. దేశాధ్యక్షుడికి కావాల్సిన స్టాఫ్‌ను మేనేజరే నియమిస్తారు. ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ద్వారా తమ పని చేస్తారు. రోజు వారీ కార్యక్రమాలు, సిబ్బంది పనులపై వైట్‌హౌజ్ మేనేజర్‌కు అధికారం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో విధాన నిర్ణయాల్లోనూ దేశాధ్యక్షులకు సలహాలు ఇస్తుంటారు. పాలసీ డెవలప్మెంట్ అంశంలో దిశానిర్దేశం కూడా చేస్తారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

