21న నన్ను అరెస్టు చేస్తారు: ట్రంప్
ఈ నెల 21న తనను అరెస్ట్ చేస్తారని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
వాషింగ్టన్, మార్చి 18: ఈ నెల 21న తనను అరెస్ట్ చేస్తారని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అవినీతిమయమైన, తీవ్రమైన రాజకీయం జోక్యం కలిగిన మాన్హట్టాన్ జిల్లా అటార్నీ కార్యాలయం నుంచి చట్ట వ్యతిరేకమైన ఈ సమాచారం బయటకు పొక్కిందని తెలిపారు. కోటీశ్వరుడు జార్జ్ సొరొస్ ఆదేశాల మేరకే ఇదంతా జరుగుతున్నదని ఆరోపించారు. పోర్న్ స్టార్ స్ట్రామీ డేనియల్స్‌తో తనకున్న సంబంధాన్ని బయటకు వెల్లడించకుండా ఉండటానికి 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ ఆమెకు రూ.1 కోటి చెల్లించారని ఆరోపణలు వచ్చాయి. అయితే వీటిని ట్రంప్ కొట్టి పారేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

