తోకతో గిటార్ వాయించిన కుక్క.. వైరల్ వీడియో
గిటార్‌ను వాయించడం అంత ఈజీ కాదు. దాన్ని వాయించాలంటే ముందు నేర్చుకోవాలి. దానికి ఒక కోర్సు ఉంటుంది. దానికి ఫార్ములాలు ఉంటాయి
గిటార్‌ను వాయించడం అంత ఈజీ కాదు. దాన్ని వాయించాలంటే ముందు నేర్చుకోవాలి. దానికి ఒక కోర్సు ఉంటుంది. దానికి ఫార్ములాలు ఉంటాయి. అవన్నీ తెలిస్తేనే గిటార్ వాయించగలం. అద్భుతమైన, వినసొంపైన సంగీతాన్ని గిటార్ ద్వారా తీసుకురాగలం.
కానీ.. ఓ కుక్క మాత్రం తన తోకతోనే గిటార్ వాయించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను డాగ్ అనే ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేశారు.
నిజానికి.. ఆ కుక్క కావాలని గిటార్ వాయించలేదు. తన వెనుక గిటార్ ఉండటంతో… తోకను ఊపగా అది గిటార్ తీగలకు తగిలి మ్యూజిక్ బయటికి వచ్చింది. ఆ వీడియోను షేర్ చేయడంతో పాటు ఎవ్వరైనా ఏదైనా సాధించగలరు అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Dog
- guitar
- trending
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

