ఐదు రోజులకు 5 లక్షల జీతం
లండన్‌లోని ఓమ్ని అనే కంపెనీలో ఓ పోస్టు ఖాళీ ఉంది. జీతం ఐదు రోజులకు రూ.5 లక్షలు.. అరె.. ఇదేదో బాగుందే! జస్ట్ అలా వెళ్లి ఇలా 5 లక్షలు సంపాదించొచ్చు కదా.. అనుకుంటున్నారా? మరి ఏం పనిచేయాలి అనే కదా మీ డౌట్.. 5 రోజుల పాటు కంపెనీ ఇచ్చిన ఫుడ్ తింటే చాలు..
లండన్‌లో ఓమ్ని కంపెనీలో పోస్టు ఖాళీ..
లండన్: లండన్‌లోని ఓమ్ని అనే కంపెనీలో ఓ పోస్టు ఖాళీ ఉంది. జీతం ఐదు రోజులకు రూ.5 లక్షలు.. అరె.. ఇదేదో బాగుందే! జస్ట్ అలా వెళ్లి ఇలా 5 లక్షలు సంపాదించొచ్చు కదా.. అనుకుంటున్నారా? మరి ఏం పనిచేయాలి అనే కదా మీ డౌట్.. 5 రోజుల పాటు కంపెనీ ఇచ్చిన ఫుడ్ తింటే చాలు.. ఐదు లక్షలు మీ సొంతం. తినాల్సింది ఏంటో తెలుసా.. ఆ కంపెనీ తయారుచేసే డాగ్ ఫుడ్.. ఆ ఫుడ్ తిని ఎలా ఉందో కంపెనీకి చెప్పాలి.
తిన్నప్పుడు శక్తి సామర్థ్యం ఎలా ఉంది.. కడుపులో ఏమైనా తిప్పినట్టు అనిపించిందా.. ఇలా అన్ని రకాల వివరాలు వివరించాలి. ఈ ఆహారాన్ని మొరం గడ్డ, బీన్స్, బ్రౌన్ రైస్, గుమ్మడి, బ్లూ బెర్రీలు, బఠాణీలు వంటి పదార్థాలతో తయారుచేస్తారు. ప్యూర్ వెజ్ అన్న మాట. అయితే మనం వెళ్లడానికి వీల్లేదు లెండి. ఎందుకంటే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు బ్రిటన్వాసులై ఉండాలి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

