California | కుల వివక్ష నిరోధక బిల్లుపై సంతకం పెట్టొద్దు.. కాలిఫోర్నియాలో ఇండో అమెరికన్లు, హిందూ సంస్థల నిరసన
అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రవేశపెట్టిన కుల వివక్ష నిరోధక బిల్లుపై ఇండో అమెరికన్లు, పలు హిందూ సంస్థలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర రాజధాని శాక్రమెంటోలో ఉన్న గవర్నర్ గెవిన్ న్యూసమ్ కార్యాలయం ఎదుట శనివారం శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించారు.
California | వాషింగ్టన్, సెప్టెంబర్ 10: అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రవేశపెట్టిన కుల వివక్ష నిరోధక బిల్లుపై ఇండో అమెరికన్లు, పలు హిందూ సంస్థలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర రాజధాని శాక్రమెంటోలో ఉన్న గవర్నర్ గెవిన్ న్యూసమ్ కార్యాలయం ఎదుట శనివారం శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించారు.
ఈ చట్టం ఇండో అమెరికన్లను లక్ష్యంగా పెట్టుకుని రూపొందించారని, ఆ వర్గాలకు వేధింపులు తప్పవని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లును గవర్నర్ ఆమోదించకుండా తిరస్కరించాలని వారు డిమాండ్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

