ఫ్రాన్స్ పార్లమెంటు రద్దు
ఫ్రాన్స్ పార్లమెంటు దిగువ సభ నేషనల్ అసెంబ్లీని ఆ దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రన్ రద్దు చేశారు. యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో ఆయన పార్టీ నేషనల్ రినయసెన్స్కు షాక్ తగలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 30, జూలై 7 తేదీల్లో నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు.
పారిస్: ఫ్రాన్స్ పార్లమెంటు దిగువ సభ నేషనల్ అసెంబ్లీని ఆ దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రన్ రద్దు చేశారు. యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో ఆయన పార్టీ నేషనల్ రినయసెన్స్కు షాక్ తగలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 30, జూలై 7 తేదీల్లో నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో ఫ్రాన్స్ ప్రతిపక్షంలోని అతివాద నేషనల్ ర్యాలీ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించబోతున్నట్లు ఆదివారం వెల్లడైంది.
వలసదారులను కట్టడి చేయాలని డిమాండ్ చేస్తున్న ఈ ప్రతిపక్ష పార్టీకి మద్దతు 31-32 శాతం వరకు పెరిగినట్లు సర్వేలు చెప్తున్నాయి. మాక్రన్ పార్టీకి దాదాపు 15 శాతం మద్దతు లభిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈయూ ఎన్నికల్లో మాక్రన్ పోటీ చేయలేదు. ఆయన పదవీ కాలం మరో మూడేళ్లు ఉంది. నేషనల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధిక స్థానాలను గెల్చుకుంటే, సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి, బిల్లుల ఆమోదానికి మాక్రన్కు అవకాశం లభిస్తుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

