America | తెలుగు వ్యక్తిని హత్యచేసిన అమెరికన్‌కు మరణశిక్ష అమలు
అమెరికాలోని ఒక్లహామా రాష్ట్రంలో 2002లో తెలుగు యువకుడు సహా ఇద్దరు వ్యక్తులను హత్యచేసిన 41 ఏళ్ల దోషికి గురువారం మరణశిక్ష అమలు చేశారు.
America | హ్యూస్టన్: అమెరికాలోని ఒక్లహామా రాష్ట్రంలో 2002లో తెలుగు యువకుడు సహా ఇద్దరు వ్యక్తులను హత్యచేసిన 41 ఏళ్ల దోషికి గురువారం మరణశిక్ష అమలు చేశారు. ఓ వ్యక్తికి మరణశిక్ష విధించడం ఒక్లహామాలో ఈ ఏడాది ఇదే తొలిసారి. మెక్‌అలెస్టర్ పట్టణంలోని ఒక్లహామా రాష్ట్ర జైలులో దోషి మైఖేల్ డెవేన్ స్మిత్‌కు గురువారం ప్రాణాంతకమైన ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా మరణశిక్ష అమలు చేశారు.
స్టోర్ క్లర్క్ అయిన 24 ఏండ్ల తెలుగు యువకుడు శరత్ పుల్లూరు, 40 ఏండ్ల జానెట్ మూర్‌ను 22 ఫిబ్రవరి 2002లో వేర్వేరు ఘటనల్లో హత్యచేసిన కేసులో స్మిత్ శిక్ష అనుభవిస్తున్నాడు. స్మిత్ మరణం నిర్ధారణ అయిన తర్వాత ఒక్లహామా అటార్నీ జనరల్ జెంట్నెర్ డ్రమండ్ ఓ స్టేట్మెంట్ విడుదల చేస్తూ స్మిత్‌కు మరణశిక్ష అమలుచేయడం ద్వారా 22 ఏండ్ల సుదీర్ఘకాలం తర్వాత బాధిత కుటుంబాలకు న్యాయం జరిగినట్టు పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

