Home
International
Currently There Are Urine And Blood Tests For Pregnancy Israeli Scientists Have Developed The First Saliva Test Kit
లాలాజలంతో గర్భ నిర్ధారణ
గర్భ నిర్ధారణకు ప్రస్తుతం మూత్ర, రక్త పరీక్షలు ఉన్నాయి. ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు తొలిసారిగా లాలాజలంతో నిర్ధారించే పరీక్ష కిట్‌ను అభివృద్ధి చేశారు. ఈ కిట్‌తో 10 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే గర్భం వచ్చిందా? లేదా?
జెరూసలెం, నవంబర్ 12: గర్భ నిర్ధారణకు ప్రస్తుతం మూత్ర, రక్త పరీక్షలు ఉన్నాయి. ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు తొలిసారిగా లాలాజలంతో నిర్ధారించే పరీక్ష కిట్‌ను అభివృద్ధి చేశారు. ఈ కిట్‌తో 10 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే గర్భం వచ్చిందా? లేదా? అన్నది నిర్ధారణ చేయవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఆ దేశంలో అందుబాటులోకి వచ్చిన ఈ కిట్‌ను 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

